"కొత్తగా వచ్చిన PHC / CO-Located PHC మార్చవలసిన సచివాలయముల, గ్రామాల వివరములు" | నిర్ధారించవలెను

గుంటూరు  జిల్లా నందు కొత్తగా వచ్చిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మరియు కో-లొకేట్ (PHC) లకు సర్దుబాటు చేసిన ఉప ఆరోగ్యకేంద్రాలకు (సచివాలయాలు) మరియు గ్రామాలకు  సంబందించిన వివరములు RCH పోర్టల్ నందు మార్చుట కొరకు పూర్తి వివరములు ఈ క్రింది లింక్ నందు ఇవ్వబడినవి.  కాబట్టి పరిశీలించి అన్ని సరిగా ఉన్నవి లేనిది నిర్ధారించవలెను. 


💥ఏమైనా మార్పులు ఉంటే తప్పనిసరిగా 9581372737 కి కాల్ చేసి మార్పులు సరిచేయించగలరు. 

💥ఈ ప్రక్రియని 16.05.2023 లోపు పూర్తి చేయించుకోగలరు. తదుపరి RCH పోర్టల్ నందు మార్పు చేసిన తరవాత మరలా మారే అవకాశం ఉండదు. 


👇👇👇👇👇

"కొత్తగా వచ్చిన PHC / CO-Located PHC మార్చవలసిన సచివాలయముల వివరములు" 


👇👇

"మార్చవలసిన గ్రామాల వివరములు" 


Comments