బ్యాంకు వివరములు నమోదు లో సమస్యలు తెలుపవలెను.
JSY Payment
ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కాన్పు అవుతున్నారు అంటేనే వారికీ డబ్బులు ఎంత అవసరం అనేది తెలుస్తుంది.
అటువంటి తల్లుల కీ కాన్పు అయిన తరువాత తన బిడ్డకి కావలసిన పోషకాహారం సమకూర్చుకోవడానికి ప్రభుత్వం JSY కింద 1000 రూపాయలు అందచేయడం జరుగుతుంది.
ఆ JSY రూ 1000 /- జమ చేయడానికి అవసరమైన బ్యాంకు ఖాతా ను కాన్పు అయ్యే లోపు (9 నెలల) వారికీ ఉండేలా చూడవలెను.
JSY రూ 1000 /- జమ చేయడానికి అవసరమైన బ్యాంకు ఖాతా సమస్యలు ఉన్న పేర్లు ANM గారికి ANM AP Health అప్ నందు సరిచేసి వారికీ సకాలంలో నగదు అందేలా చేయడానికి ఇవ్వడం జరిగింది.
Comments
Post a Comment