Urban HFR Create Process | పట్టణ ఆరోగ్య ఉప కేంద్రాలకు HFR (హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్) ID ని Create చేయడానికి | Video
పట్టణ ఆరోగ్య ఉప కేంద్రాలకు
HFR (హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్) ID
ని Create చేయడానికి
ఈ క్రింద తెలిపిన వివరములు దగ్గర ఉంచుకొని ఆ సచివాలయంలో పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్త HPR (హెల్త్ ప్రొఫెషన్ రిజిస్ట్రేషన్) ID తో లాగిన్ అయ్యి create చేయవలెను.
4. Mobile number తో లాగిన్ అవ్వండి
5. Role దగ్గర Health Care Professional & Facility Manager అని మార్చుకోవలెను.
ఈ వివరాలు నమోదులో తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసిని ఫొటోస్
Comments
Post a Comment