గ్రామ వార్డ్ సచివాలయంలో బదిలీలలో విజన్ 2047 లో పనిచేస్తున్న 1100 ఉద్యోగులుకు మినహాయింపు

 

గ్రామ వార్డ్ సచివాలయంలో బదిలీలలో  విజన్ 2047 లో పనిచేస్తున్న 1100 ఉద్యోగులుకు మినహాయింపు 

Vision Action Plan Units లో పనిచేస్తున్న వారికీ మాత్రమే 

ఏపీలోని ఈ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల
నుంచి మినహాయింపు

అమరావతి :

ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 విజన్ కోసం పనిచేస్తోన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. 

ఈ ఉద్యోగులను బదిలీ చేయకుండా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణాంధ్ర-2047 విజన్లో భాగంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి కార్యాచరణ ప్రణాళికలను తయారు చేస్తున్నారు. 

ఇందులో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారు. 

వీరిని బదిలీ చేస్తే పనులు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Comments