GSWS ఉద్యోగులలో Deputation / On Duty లో వేరే చోట పనిచేస్తున్నారో వారి వివరాలు HRMS పోర్టల్ లో నమోదు చేయించుకోవలెను

గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులలో Deputation / On Duty లో వేరే చోట పనిచేస్తున్నారో వారి వివరాలు HRMS పోర్టల్ లో నమోదు చేసి ఉన్నతాధికారి అనుమతి తో కలెక్టర్ గారి లాగిన్ లో ఆమోదం పొందవలసి ఉంటుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 


దానికొరకు Deputation / On Duty లో వేరే చోట పనిచేస్తున్న వారి అప్లికేషన్ నమోదు ప్రక్రియ వెంటనే పూర్తి చేయించుకోవలెను లేనిచో జీతాలు రావు మరియు వారి డెప్యూటేషన్ రద్దు అవుతుంది. 










Comments