పల్స్ పోలియో వాక్సిన్ ని డిజిటల్ చెయ్యడానికి | AP PULSE POLIO APP | User Password | House Visit Work Screens
హౌస్ విసిట్ కి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో 0 - 5 పిల్లలు ఉన్నది లేనిది తెలుసుకొని నమోదు చెయ్యాలి.
- మీ పరిధిలోని క్లస్టర్ వారీగా ఉన్న కుటుంబాలు ఇవ్వబడినవి. డే 2 లో మిగిలిన వాటిని పూర్తి చెయ్యాలి
- కొత్తగా కుటుంబాలు వచ్చి ఉంటె (పిల్లలు ఉంటేనే) ADD చేయండి.
- Day 3 House Visit లో చేయవలసింది
- డే 2 లో డోర్ లాక్డ్ ఇంటిని సందర్శించి ఉంటె నమోదు చెయ్యాలి
- పిల్లలు లేరు
- పిల్లలు ఉన్నారు
- మొత్తం పిల్లల సంఖ్యా
- బూత్ లో చుక్కలు వేయించుకున్న వారి సంఖ్యా
- మిగిలి ఉంటె ఇప్పుడు చుక్కలు వేయించుకుంటున్నవారి సంఖ్యా
- మొబైల్ నెంబర్
పిల్లలు ఉన్నారు (బూత్ లో అందరికి చెక్కలు వేసిఉంటె)
పల్స్ పోలియో వాక్సిన్ ని డిజిటల్ చెయ్యడానికి ఈ క్రింది విధంగా చేయవలసింది.
1. APCHFW పోర్టల్ లో మెడికల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా ముందుగా Supervior ని నమోదు చెయ్యాలి.
2. పల్స్ పోలియో బూత్ ని నమోదు చేసి బూత్ మెంబెర్స్ ని నమోదు చేయాలి.
- బూత్ మెంబెర్స్ ని నమోదు చేసినపుడు వారికీ యూసర్ ID వస్తుంది. ఒక యూసర్ ID తో 4గురు లాగిన్ అయి వర్క్ చెయ్యవచు.
4. యూసర్ ID తో లాగిన్ చేసి పోలియో చుక్కలు వేసిన వారిని నమోదు చేయాలి.
5. మొదటి రోజు పిల్లలకి పోలియో చుక్కలు వేసి వారి వివరాలు నమోదు చెయ్యాలి
- Child 0-5 Years (RCH) లో మీ సచివాలయంలో RCH పోర్టల్ లో నమోదు ఐన 0-5 సంవత్సరాల పిల్లల లిస్ట్ ఉంటుంది RCH ID Search చేసుకొని వారికీ పోలియో డ్రాప్స్ వేసి నమోదు చేయాలి.
- Add Child లో మీ సచివాలయం లిస్ట్ లో లేని వారికి పోలియో డ్రాప్స్ వేస్తె RCH ID Search చేసుకొని నమోదు చేయాలి.
- ఆంధ్రప్రదేశ్ వారు అయితే YES అని లేదంటే NO అని వారి వివరాలు నమోదు చెయ్యాలి. (బిడ్డ పేరు, తల్లి పేరు, మొబైల్ నెంబర్)
Password : Health@123
Booth User : Sachivalayam code-PB02 (Booth 2)
Password : Health@123
- Add Child Screen

- 0-5 Child Screen
.jpeg)
6. రెండొవ రోజు House Visit లో వివరాలు నమోదు చేయాలి.
House Add Screen
Supervisour User : PBS01-Facility Code (RCH)
Password : Health@123



.jpeg)



.jpeg)
Comments
Post a Comment