రథసప్తమి సందర్భంగా 108 సూర్యనమస్కారాలు కార్యక్రమం 108 Suryanamakar

రథసప్తమి సందర్భంగా108 సూర్యనమస్కారాలు కార్యక్రమం ది.08.02.2022 మంగళవారం ఉదయం.5.45 to 7.00 వరకు ,సప్తర్షి ఆశ్రమం,N.G.G.O's కాలనీ ,గుంటూరు.

ఈ కార్యక్రమం లో శ్రీమతి. కె.జి.వి. సరితా గారు, Addl. SP (CID) పాల్గొని 108 సూర్యనమస్కారాలు చేయడం జరిగింది. 

 108 సూర్యనమస్కారాలు పూర్తి చేసిన వారికీ ప్రశంసాపత్రములతో శ్రీమతి. కె.జి.వి. సరితా గారు, Addl. SP (CID) గారి చేత సత్కరించడం జరిగింది. వారిలో కొటికలపూడి లక్ష్మి, ఫార్మసిస్ట్, గుంటూరు యోగ గురువులు శ్రీ అల్లా రాజేశ్వర రావు గారు, శ్రీ బైసు మల్లికార్జున రావు గారు, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్. రాధికా గారు, చల్ల కొండా రెడ్డి మరియు యోగ గురువులు, సాధకులు పాల్గొని 108 సూర్యనమస్కారాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహించదానికి సప్త ఋషి ఆశ్రమం నిర్వాకులు ప్రాంగణ ఇచ్చి సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.  

 





 

Comments