ANM to GNM ట్రైనింగ్ వెళ్ళడానికి సెలెక్ట్ ఐన వారి లిస్ట్ లో వారి తండ్రి పేరు భర్త పేరు (పెళ్లికాని వారు నిల్ పెట్టవలెను) క్రింది లింక్ లో నింపవలెను.
మీరు ట్రైనింగ్ కి వెళ్లడానికిన్ విల్లింగ్ ఆప్షన్ లో "Yes" లేనిచో "No" సెలెక్ట్ చేయవలెను.
"No" సెలెక్ట్ చేసిన వాళ్ళు ఆఫీస్ నందు లిఖితపూర్వకంగా ఇవ్వవలెను.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Comments
Post a Comment