ABHA ID Mapping _ Creation to RCH | EC _ ANC


RCH పోర్టల్ నందు కొత్తగా ప్రతి EC కి మరియు ANC కి ABHA (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) క్రియేట్ చేయడం లేదా ముందుగానే ANM గారు NCD - CD లో సర్వే పూర్తి చేసి ఉంది ID వచ్చి ఉంటె మ్యాప్ చేయడం అనే విధానం ఇవ్వడం జరిగింది. 

 

దీనివల్ల ఆ EC / ANC దేశంలో ఎక్కడికి వెళ్లిన కూడా ఆరోగ్య సేవలు అందుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. 

 

పూర్తి వివరాల వీడియో కొరకు 


 

Comments