డిపార్ట్మెంటల్ ఎక్సమ్ లో ఎవరికైనా ప్రశ్నలకు ఇచ్చిన ఆన్సర్ కీ మీద ఏవైనా అభ్యంతరం ఉన్నట్లు అయితే ఈ క్రింది ఫార్మటు లో APPSC వారికీ తమ అభ్యంతరం మరియు సరి అయిన సమాధానం తగు ప్రూఫ్ తో పంపవచ్చు.
రిజల్ట్ వచ్చిన తరువాత వాటి కీ రిలీజ్ చేస్తారు అప్పుడు మీ అభ్యంతరాలు తెలియ చెయవచ్చు.
Comments
Post a Comment