RCH పోర్టల్ లో 27.03.2022 నుంచి 31.03.2022 వరకు నమోదు 01.04.2022 గా మార్చవలెను.


27.03.2022 నుంచి 31.03.2022 వరకు తేదీలతో RCH పోర్టల్ లో నమోదు చేయడం జరిగినది. ఆ వివరాలన్నీ క్రింది లింక్ లో ఇవ్వడం జరిగింది. 

అవన్నీ కూడా మార్చ్ నెల రిపోర్ట్ (CSSM / HMIS) లో ఇవ్వనిచో వాటిని RCH పోర్టల్ లో ఓపెన్ చేసి డేట్ అఫ్ రిజిస్ట్రేషన్ 01.04.2022 గా మార్చవలెను.

👇👇👇👇

ANC - CHILD డేటా కొరకు




Comments