గ్రామ వార్డ్ సచివాలయం ANMs కి 26.04.2022 న జరిగిన ఎక్సమ్ వ్రాయలేక పోయిన వారికీ మరియు పాస్ కాలేక పోయిన వారికీ రెండొవ అవకాశం అందరు జాగ్రత్తగా అప్లై చేసుకోగలరు .
అప్లికేషన్ పెట్టుకోవడానికి 05.05.2022 నుంచి 22.05.2022 వరకు సమయం
APPSC వారి ANM Gr - III డిపార్ట్మెంటల్ టెస్ట్ కోసం
💥 వెబ్ సైట్ లింక్ 💥
Comments
Post a Comment