- సచివాలయం వారీగా ANC, Child మీ టార్గెట్
- అందులో ఇప్పటివరకు చేయవలసిన టార్గెట్
- ఏప్రిల్ నుంచి జూన్ రిపోర్ట్ నాటికీ మీరు CSSM లో ఇచ్చిన సంఖ్య
- RCH పోర్టల్ లో నమోదు చేసినవి, పెండింగ్
- ELA పెండింగ్ వాటి శాతం ఇవ్వడం జరిగినది.
ఈ రిపోర్ట్ ఆధారంగా మీ పెరఫార్మెన్సు తెలుసుకొని మిగిలిన వాటిని నమోదు చేయడానికి మీరు రోజువారీ ప్రణాళిక ప్రకారం పనిచేసి 100% టార్గెట్ సాధించగలరు.
Comments
Post a Comment