👇👇👇
👉 కంటివెలుగు లో పని చేసిన వివరాలు నమోదు
ఎవరైతే ఇన్-సర్వీస్ లో ఉండి గ్రామా వార్డ్ సచివాలయాలు సెలెక్ట్ అయిన వారు (కాంట్రాక్టు, EC-ANM, 2nd ANM) డా. YSR కంటివెలుగు వర్క్ లో పనిచేసిన వారు వివరాలను పైన లింక్ లో నమోదు చేయవలెను.
సర్వీస్ సర్టిఫికెట్ ఇంకా అందించని వారు ఈ క్రింది విధంగా తీసుకు వచ్చి DMHO ఆఫీస్ నందు 22.07.2022 న 6.00 pm లోపు అందచేయవలెను. తదుపరి పరిగణించబడవు.
Comments
Post a Comment