హై రిస్క్ గర్భిణి ఎక్కడ ట్యాగ్ చేయబడినది వివరములు (జనవరి నెలకు) తెలుపగలరు. 

జనవరి నెలకు గాను హై రిస్క్ గర్భిణిగా నమోదు అయ్యి కాన్పు కాకుండా ఉన్న గర్భిణిలకు సంబదించిన "క్యాస్ట్, కాన్పుకోసం ఎక్కడ ట్యాగ్ చేయబడినది, రెస్పాన్సిబిలిటీ ఎవరికి జత పరచబడింది, ఆరోగ్య కార్యకర్త మరియు వైద్యాధికారి వివరములు" ఈ క్రింది లింక్ ద్వారా 02.01.2023 న 12.00  గంటలలోపు తెలుపగలరు. 

ఇదే వివరములు జిల్లా కలెక్టర్ గారికి 4.00 గంటలకి సమర్పించవలసిన ఉన్నది. కాబట్టి అందరు గమనించి వివరములు నమోదు చేయండి. 

 

👇👇👇👇

 💥హై రిస్క్ గర్భిణి వివరములు

 

 


 

 


Comments