Skip to main content
కలెక్టర్ గారి ఆదేశములు Teenage Pregnant Report_Guntur
కలెక్టర్ గారి ఆదేశములు
Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా Teenage Pregnant ఉన్న లిస్ట్ ఈ క్రింది లింక్ ద్వారా చూడండి.
వాటిలో నిజముగా 20 సం లోపు ఉంటె వారి కుటుంబ స్తితిగతులు, విద్య వివాహం చేయడానికి కారణములు, వైద్య శాఖ నుంచి మరియు ఇతర శాఖల ద్వారా తీసుకున్న చర్యలు రిపోర్ట్ ను 22.12.2022 న 12.00 లోపు DPHNO, O/o . DMHO, గుంటూరు నందు సమర్పించవలెను.
Comments
Post a Comment