New Option:
RCH పోర్టల్ లో ABHA లింక్ కి ఆధార్ లో పేరు DOB కి RCH పోర్టులో వాటికీ సరిపోయేట్లు అయితే OTP పంపకుండానే చేయడానికి Demographic Auth ద్వారా అవకాశం ఇవ్వడం జరిగింది.
👇👇💥💥👇👇
👉 RCH లో ANC పేరు మార్పు ఉంటే పోర్టల్ లో మార్చుకొని అప్డేట్ ద్వారా తీసుకొని ABHA లింక్ చేసుకోవచ్చు.
👉 RCH లో AGE మార్పు ఉంటే పోర్టల్ లో మార్చుకొని అప్డేట్ ద్వారా తీసుకొని ABHA లింక్ చేసుకోవచ్చు.
👉 Aadhar లో AGE 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటె ABHA లింక్ చేయలేరు.
👉 ANC ఒకటి కంటే ఎక్కువ సార్లు అయితే ప్రస్తుత ANC కి లింక్ చేయాలిసి ఉంటుంది
👉 ANC ఒకటి కంటే ఎక్కువ సార్లు అయితే ప్రస్తుత ANC కి లింక్ చేయాలిసి ఉంటుంది
Comments
Post a Comment