Guntur Zone Counseling on 25.02.2023 - ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి Dates 25.02.2023
Kapada, Chittor, Ananthapur List for Counseling on 25.02.2023
Guntur Zone Counseling on 25.02.2023 at RD office, Guntur
Provisional List for Zone - IV
ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి APVVP / DME లో స్టాఫ్ నర్స్ ఖాళీలో నియమించడానికి టైం షెడ్యూల్ తో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
థియరీ క్లాసులు పూర్తి అయినవి కాబట్టి బెడ్ సైడ్ ప్రాక్టికల్ కొరకు మాత్రమే DME / APVVP పరిధిలో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్స్ ప్లేసులో నియమిస్తూ 2 సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి అయ్యే వరకు వారి జీత భత్యముల కొరకు సంబంధిత DDO లకి నెల వారి హాజరు అందచేయమని ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.
కౌన్సిలింగ్ కు తీసుకోవలసిన నియమ నిబంధలను మరియు ఎక్కడ ఎంతమందిని నియమించవచ్చు వివరములను కూడా జతపరచడమైనది.
Comments
Post a Comment