హైరిస్క్ గర్భవతులు RCH పోర్టల్ నందు నమోదు చేయడం ఎలా? | RCH పోర్టల్ లో రిపోర్ట్ ఎక్కడ తీసుకోవచ్చు?


హైరిస్క్ గర్భవతులు RCH పోర్టల్ నందు నమోదు చేయడం ఎలా?

👉 PPT Download లింక్



👉 PDF Download లింక్



👉 Video చూడటానికి లింక్ 
 





ANM AP హెల్త్ అప్ లో హైరిస్క్ టాగింగ్ లోకి రాని వాటిని ఎక్కడ నమోదు చేయాలి ?

హై రిస్క్ గర్భిణీలను గుర్తించి RCH పోర్టల్ లో నమోదు చేయడం ఎలా ?

తప్పుగా నమోదు చేసి ఉంటె వాటిని సరిచేయడం ఎలా ? 
 
1. తొలి గర్భవతి అయితే ANC Visits లో Any Other Symptoms of the High Risk లో నమోదు చేయాలి.

2. రెండు అంతకంటే ఎక్కువ అయితే General Information PG - 2 లో Past Illness లో అలాగే Last Pregnancy's లో మరియు ANC Visits లో Any Other Symptoms of the High Risk లో రెండు చోట్ల నమోదు చేయాలి.


High Risk Factors in MCP Card vs RCH Portal









Comments