☛ AP ECET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
☛ విద్యార్థులు ఏప్రిల్ 10 వరకు ఎలాంటి జరిమానా లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా..
☛ రూ.500 ఫైన్తో ఏప్రిల్ 15 వరకు,
☛ రూ.2000 జరిమానాతో ఏప్రిల్ 19 వరకు అప్లై చేయవచ్చు.
☛ ఏప్రిల్ 28 నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉండగా..
☛ మే 5న పరీక్ష జరగనుంది.
☛ Online Link : https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_PaymentGatewaypage.aspx
Exam Date Schedule
Comments
Post a Comment