రెగ్యులర్ మహిళా ఆరోగ్య కార్యకర్తలు (MPHA-F) ని పట్టణ సచివాలయంలో ఖాళీ ఉన్న వాటిలోకి రీ-డిప్లొయేమెంట్ కౌన్సిలింగ్ | 28.03.2023 న జరుగును
రెగ్యులర్ మహిళా ఆరోగ్య కార్యకర్తలు (MPHA-F) ని సర్దుబాటు చేయడం కొరకు కౌన్సిలింగ్ 28.03.2023 న ఉదయం 10. 00 గంటలకు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరుగును.
పట్టణ సచివాలయంలో ఖాళీ ఉన్నవి
ఫైనల్ సీనియారిటీ లిస్ట్ లో ఉన్న మహిళా ఆరోగ్య కార్యకర్తలు (MPHA-F)
ఉప ఆరోగ్య కేంద్రాల పరిధిలో పని చేస్తున్న రెగ్యులర్ మహిళా ఆరోగ్య కార్యకర్తలు (MPHA-F) ని రూరల్ సచివాలయంలో ఖాళీ ఉన్న వాటిలోకి రీ-డిప్లొయేమెంట్ ద్వారా సర్దుబాటు చేయడం జరిగింది.
సర్దుబాటు చేయగా మిగిలి ఉన్న రెగ్యులర్ మహిళా ఆరోగ్య కార్యకర్తలు (MPHA-F) ఇప్పుడు పట్టణ సచివాలయంలో ఖాళీ ఉన్న వాటిలోకి రీ-డిప్లొయేమెంట్ ద్వారా సర్దుబాటు చేయడానికి ఉత్తరువులు ఇవ్వడం జరిగింది.
First redeployment chesina vaarilo phisicallyhandicaped vaallu unnaru vaariki ward secretary gaapromote chesi tharwatha verevaallagurinchi cheppandi cheyyandi
ReplyDelete