ANM Gr - III Mutual కోరుకుంటే ఈ క్రింది గూగుల్ లింక్

 




అప్లికేషన్ కొరకు  మీ HRMS  లాగిన్ లో ఇవ్వడం జరుగుతుంది. 

ANMs ట్రాన్స్ఫర్ కొరకు ఉండవలసిన వివరములు 

1. మీ CFMS ID 
2. No Due certificate (MPDO / Commissioner) 
3. Mutual employee CFMS ID 
4. Selection Year 
5. Selection List Rank 

ANM Gr - III Mutual కోరుకుంటే ఈ క్రింది గూగుల్ లింక్ లో మీ పేరు వివరములు నమోదు చేసి ఎక్కడికి కావాలి అనుకుంటున్నారు నమోదు చేస్తే మీలాగే మారాలి  అనుకుంటున్నా వారి వివరములు సరిచూసుకొని ఈ ట్రాన్స్ఫర్ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవడం కొరకు


గమనిక : పైన వివరముల తో Blooger కి ఎటువంటి సంబంధం లేదు  
 

Comments