పల్నాడు జిల్లా నందు కొత్తగా వచ్చిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మరియు కో-లొకేట్ (PHC) లకు సర్దుబాటు చేసిన ఉప ఆరోగ్యకేంద్రాల (సచివాలయాలు) మరియు గ్రామాలకు సంబందించిన వివరములు RCH పోర్టల్ నందు మార్చుట కొరకు పూర్తి వివరములు ఈ క్రింది లింక్ నందు ఇవ్వబడినవి. కాబట్టి పరిశీలించి అన్ని సరిగా ఉన్నవి లేనిది నిర్ధారించవలెను.
ఏమైనా మార్పులు ఉంటే తప్పనిసరిగా 9390405547 కి కాల్ చేసి మార్పులు సరిచేయించగలరు.
ఈ ప్రక్రియని 16.05.2023 లోపు పూర్తి చేయించుకోగలరు. తదుపరి RCH పోర్టల్ నందు మార్పు చేసిన తరవాత మరలా మారే అవకాశం ఉండదు.
"కొత్తగా వచ్చిన PHC / CO-Located PHC మార్చవలసిన సచివాలయముల వివరములు"
Comments
Post a Comment