టీనేజ్ గర్భవతులు వివరములు | నిర్ధారించి RCH పోర్టల్ లో మార్పు చేసుకోగలరు.

 ఈ క్రింది లిస్ట్ లో ఉన్న గర్భవతుల యొక్క అసలు వయస్సు ని నిర్ధారించగలరు మరియు అవి నిజంగా టీనేజ్ గర్భవతులు అవునా / కాదా తెలియపరచవలెను. 

జిల్లా కమిటీ వారు  టీనేజ్ గర్భవతుల వివరములతో మీ ఏరియా నందు పరిశీలనకు వచ్చెదరు కాబట్టి ఇప్పుడే వారి సరి అయిన  వయస్సు ను నిర్ధారించి RCH పోర్టల్ నందు కూడా మార్పు చేసుకోగలరు. 

👇👇👇👇👇

టీనేజ్ గర్భవతులు వివరములు 






Comments