సచివాలయం వారీగా ANMs వారీగా ప్రతి ANM కి RCH లాగిన్ Create చేయడానికి ఈ క్రింది వీడియో చూడండి
Common Master లో జిల్లా లాగిన్ తో లాగిన్ అవ్వండి
Profile Master లో Create User ని సెలెక్ట్ చేసుకోండి
సచివాలయం వారీగా ANMs వారీగా ప్రతి ANM కి RCH లాగిన్ Create వివరములు నమోదు చేసి Assign Roles & APP Access ఇవ్వండి
Comments
Post a Comment