ANM గ్రేడ్ III కౌన్సెలింగ్‌ | | గుంటూరు జిల్లా

💥గుంటూరు కౌన్సెలింగ్ 💥

👇

Topic: ANM GR-III counselling Continued
Time: Jul 2, 2025 Started @ 11:30 AM 

DMHO ఆఫీస్ వారి సమాచారం 

కౌన్సెలింగ్ ప్రాసెస్ ఈరోజు 11.30 నుంచి కొనసాగిస్తున్నారు. 

మీరు పెట్టుకున్న 5 ఆప్షన్స్ నుంచి ఇస్తారు. ఇంకా వాళ్ళకి కాల్ రాదు. 
మీ టైంకి ఆ 5 ఆప్షన్స్ లేకపోతేనే మీకు కాల్ చేసి అడిగి ఇస్తారు. 

మీకు కాల్ రాకపోతే మీ 5 ఆప్షన్స్ లో వచ్చినట్లు. ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 

ఇది కేవలం తెలిసిన విషయం మీ సమాచారం కొరకు తెలియచేస్తున్నాము.

upto 50% Completed

సాధారణ బదిలీలు 2025 - గ్రామ వార్డ్ సచివాలయం - ANM గ్రేడ్ III 

(గమనిక: పెన్షన్ల పంపిణీ పనిలో, వాక్సిన్ లో  ఉన్నవారికి,  మొబైల్ ద్వారా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది)

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, గుంటూరు జిల్లా

Comments

  1. any updated sir ...................Topic: ANM GR-III counselling Continued
    Time: Jul 2, 2025 Started @ 11:30 AM

    DMHO ఆఫీస్ వారి సమాచారం

    కౌన్సెలింగ్ ప్రాసెస్ ఈరోజు 11.30 నుంచి కొనసాగిస్తున్నారు.

    మీరు పెట్టుకున్న 5 ఆప్షన్స్ నుంచి ఇస్తారు. ఇంకా వాళ్ళకి కాల్ రాదు.
    మీ టైంకి ఆ 5 ఆప్షన్స్ లేకపోతేనే మీకు కాల్ చేసి అడిగి ఇస్తారు.

    మీకు కాల్ రాకపోతే మీ 5 ఆప్షన్స్ లో వచ్చినట్లు. ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు.

    ఇది కేవలం తెలిసిన విషయం మీ సమాచారం కొరకు తెలియచేస్తున్నాము.

    upto 50% Completed

    ReplyDelete

Post a Comment