ASHA Worker Post in
37 Guntur District | 63 Palnadu District
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ____________________
(గ్రామ,వార్డు /సచివాలయం పేరు………………., మునిసిపాలిటీ వార్డునెంబర్…………………..
పట్టణ /ప్రాథమిక ఆరోగ్యకేంద్రము / పీపీ యూనిట్ / UFWC / MHO పరిధిలో గల ఆశాకార్యకర్త నియామకామునకు దరఖాస్తు.
1. |
అభ్యర్థి పేరు |
: |
|
2. |
భర్త / తండ్రి పేరు |
: |
|
3. |
చిరునామ |
: |
|
4. |
నివాస ధృవీకరణ పత్రము (ఆధార్ కార్డు) జతపరచాలి |
: |
|
5. |
పుట్టిన తేదీ |
: |
|
6. |
కులము (ఎస్ సి /ఎస్టీ /బీసీ /ఓబీసీ) |
: |
|
7. |
విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత వివరములు |
: |
|
చదివిన సంవత్సరము |
పాఠశాల పేరు లేదా ప్రైవేట్ స్టడీ |
ఫస్ట్ / సెకండ్ / థర్డ్ క్లాస్ |
|
|
|
(పదవ తరగతి ఉత్తీర్ణత అట్టేస్తేడ్ ధృవ పత్రము)
7. |
తెలుగు చదవగల మరియు రాయగల సామర్ధ్యము
కలిగి ఉన్నారా ? |
: |
అవును /కాదు |
|
వైవాహిక స్థితి |
: |
a. వివాహిత b. వితంతువు c. విడాకులు పొందిన d. భర్త నుండి విడిపోయిన e. నిరాశ్రయురాలు |
|
అయిదు సం. లోపు పిల్లలువున్నట్లైతే,
పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు
ఇప్పించినారా ? (కాపీ ) |
: |
|
|
ప్రభుత్వేతర - స్వచ్ఛందసంస్థలలో పనిచేసిన / చేస్తున్న
అనుభవము |
|
|
క్రమ సంఖ్య |
సంస్థ పేరు |
పనిచేసిన కాలము సం. లలో |
|
|
|
|
|
|
|
|
|
ధృవీ కరణ
ధరఖాస్తు నందలి అన్ని విషయములు యదార్థములనియు మరియు ఎంపిక సమయములోగాని, లేదా తరువాత గాని ఎటువంటి తప్పుడు వివరములు నేను ఇచ్చినట్లుగా రుజువైన పక్షమున ప్రభుత్వము తీసుకోను అన్ని చర్యలకు నేను బద్దురాలినని తెలియ పరచుకొనుచున్నాను.
స్థలము: సంతకం
తేదీ :
రశీదు
ఆశాకార్యకర్త నియామకపు ధరఖాస్తును………………… తేదీన శ్రీమతి………………................. నుండి స్వీకరించబడినది
తేదీ : మెడికల్ ఆఫీసర్
అభ్యర్థిత్వపు
అంచనా మరియు మార్కులు కేటాయింపు మార్గదర్శకాలు
క్రమ సంఖ్య |
ఎంపిక ప్రమాణం |
మొత్తం మార్కులు |
పొందిన మార్కులు |
1 |
విద్యార్హత
గరిష్ట మార్కులు |
20 మార్కులు |
|
a |
టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన యెడల |
20 మార్కులు |
|
b |
సెకండ్‌క్లాస్ లో పాస్ అయిన యెడల |
10 మార్కులు |
|
c |
థర్డ్‌క్లాస్ లో పాస్ అయిన యెడల |
05 మార్కులు |
|
2 |
ప్రభుత్వేతర -
స్వచ్చందసంస్థలలో పనిచేసిన అనుభవం గరిష్ట మార్కులు |
20 మార్కులు |
|
d |
5 సం.
కంటే ఎక్కువ ఉన్నఎడల |
20 మార్కులు |
|
e |
1 నుండి 5 సం.
ఉన్నఎడల |
10 మార్కులు |
|
f |
ఒక్క సం. కంటే తక్కువ పని అనుభవం ఉన్న
ఎడల |
05 మార్కులు |
|
3 |
వైవాహిక స్థితి
గరిష్ట మార్కులు |
10 మార్కులు |
|
g |
వితంతువు / విడాకులుపొందిన/
భర్తనుండివిడిపోయిన / నిరాశ్రయురాలు అయిన ఎడల |
10 మార్కులు |
|
4 |
పిల్లల
ఇమ్మునైజేషన్ స్థితి గరిష్ట మార్కులు |
10
మార్కులు |
|
h |
అయిదు సం. లోపు పిల్లలు ఉండి మరియు పిల్లల వయసు తగ్గ సంపూర్ణ వ్యాధి
నిరోధక టీకాలు ఇచ్చిన ఎడల |
10 మార్కులు |
|
5 |
ఇంటర్వ్యూ గరిష్ట
మార్కులు |
40
మార్కులు |
|
i |
తెలుగు చదవడం రాయడం |
10 మార్కులు |
|
j |
ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పోషకాహారలోపం వంటి సమస్యల పై అవగాహన |
10 మార్కులు |
|
k |
చక్కగా ఇతరలకు వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల ధృక్పథం |
10 మార్కులు |
|
|
మొత్తం మార్కులు |
100 మార్కులు |
|
ఆశా కార్యకర్తల నియామకపు ప్రకటన
……………………………….గ్రామము/మున్సిపాలిటి / / మునిసిపల్ కార్పొరేషన్ పరిధి లో……………………………..గ్రామ /వార్డు సచివాలయములో ఆశాకార్యకర్త ఖాళీలను భర్తీచేయుటకు నిర్ణయించడమైనది. వార్డు సచివాలయము పరిధిలో నివసించే అర్హత గల మహిళాఅభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరబడుచున్నవి అభ్యర్థులు తమదరఖాస్తులను ....................తేదీ లోపుగా గ్రామ/వార్డు సచివాలయము పరిధిలోఉన్న....................... PHC / UFWC / PP.UNIT / UPHC / M.H.O-Medical Officer గారికి స్వయముగా అందజేసి రశీదు పొందగలరు. నిర్ణీతగడువు ముగింపు తరువాత అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరింపబడువు.
అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు:
- తప్పనిసరిగా మహిళా అభ్యర్థి ఆ వార్డు సచివాలయము పరిధిలో నివసిస్తూ, 25సం. నుండి 45 సం. వయసు కలిగి, వివాహితై ఉండాలి.
- వితంతువులు, విడాకులుపొందిన, భర్తనుండి విడిపోయిన, నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
- తెలుగు బాగా చదవడం
రాయడంతప్పని సరిగా వచ్చి వుండాలి.
- ఆరోగ్యం, సంక్షేమం పారిశుద్యం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పధం కలిగివుండాలి.
- ప్రభుత్వేతర - స్వచ్ఛందసంస్థలనందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
దరఖాస్తుతో పాటు అందజేయవలసిన
ధ్రువపత్రములు:
Ø నివాస ధ్రువీకరణ పత్రము (తహసీల్దారు ద్వారా జారీచేయబడిన నివాస ధ్రువీకరణ పత్రము రేషన్ కార్డు / బిపి యల్ కార్డు / ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / బ్యాంకు పాస్ పుస్తకము)
Ø 8వ తరగతి సర్టిఫికెట్ కాపీ (గ్రామీణప్రాంతాలవారికి)
Ø 10వ తరగతి సర్టిఫికెట్ కాపీ.(పట్టణప్రాంతాలవారికి)
Ø ప్రభుత్వేతర - స్వచ్ఛందసంస్థలనందు పనిచేసిన / చేస్తున్నధ్రువీకరణ పత్రముకాపీ.
Ø అయిదు సం. లోపు పిల్లలువున్నట్లైతే, పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు ధృవ పత్రం / మాతా శిశు సంరక్షణ కార్డు కాపీ.
Ø వైవాహికస్థితి : వితంతువు / విడాకులు పొందిన / భర్త నుండి విడిపోయిన / నిరాశ్రయురాలు అయినట్లైతే, వైవాహిక స్థితి కి సంబందించి స్వంత డిక్లరేషన్.
సూచన : పై నియామకమునకు సంబందించిన ఖాళీలు / అర్హత నిబంధనలతో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసే అధికారము చైర్మన్, డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ / సిటీ హెల్త్ సొసైటీ వారికి కలదని తెలియపరచడమైనది.
Idi pdf pettachu kada . Print ela teesukovali
ReplyDeleteUndi Chudandi Image click chest vachidhi
DeleteSir east godavari vacancies unnaya
ReplyDeletePalnadu district vacancy list, please send sir......
ReplyDelete202506301638
ReplyDelete