ASHA దరఖాస్తు పత్రము | 26 Districts Vacancy List | 1294 Posts

 ASHA Worker Post in 

37 Guntur District | 63 Palnadu District



Palnadu Distirct









దరఖాస్తు పత్రము

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ____________________

(గ్రామ,వార్డు /సచివాలయం  పేరు………………., మునిసిపాలిటీ వార్డునెంబర్…………………..

పట్టణ /ప్రాథమిక ఆరోగ్యకేంద్రము / పీపీ యూనిట్ / UFWC / MHO పరిధిలో గల ఆశాకార్యకర్త నియామకామునకు దరఖాస్తు.

1.

అభ్యర్థి పేరు

:

 

2.

భర్త / తండ్రి పేరు

:

 

3.

చిరునామ

:

 

4.

నివాస ధృవీకరణ  పత్రము (ఆధార్ కార్డు) జతపరచాలి

:

 

5.

పుట్టిన తేదీ

:

 

6.

కులము (ఎస్ సి /ఎస్టీ /బీసీ /ఓబీసీ)

:

 

7.

విద్యార్హత  పదవ తరగతి ఉత్తీర్ణత  వివరములు

:

 

 

చదివిన సంవత్సరము

పాఠశాల పేరు లేదా ప్రైవేట్ స్టడీ

ఫస్ట్ / సెకండ్ / థర్డ్ క్లాస్

 

 

 

(పదవ తరగతి ఉత్తీర్ణత అట్టేస్తేడ్ ధృవ పత్రము)

7.

తెలుగు చదవగల మరియు రాయగల సామర్ధ్యము కలిగి ఉన్నారా ?     

:

అవును /కాదు

 

వైవాహిక స్థితి

:

a. వివాహిత       

b. వితంతువు    

c. విడాకులు పొందిన

d. భర్త నుండి విడిపోయిన    

e. నిరాశ్రయురాలు

 

అయిదు సం. లోపు పిల్లలువున్నట్లైతే, పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినారా ? (కాపీ )

:

 

 

ప్రభుత్వేతర  - స్వచ్ఛందసంస్థలలో పనిచేసిన / చేస్తున్న అనుభవము

 

 

 

క్రమ సంఖ్య

సంస్థ పేరు

పనిచేసిన కాలము సం. లలో

 

 

 

 

 

 

 

 

 

                                                                               


ధృవీ కరణ

ధరఖాస్తు నందలి అన్ని విషయములు యదార్థములనియు మరియు ఎంపిక సమయములోగాని, లేదా తరువాత గాని ఎటువంటి తప్పుడు వివరములు నేను ఇచ్చినట్లుగా రుజువైన పక్షమున ప్రభుత్వము తీసుకోను అన్ని చర్యలకు నేను బద్దురాలినని తెలియ పరచుకొనుచున్నాను.

 

 

స్థలము:                                                                 సంతకం

 

తేదీ :

 

 

 

 

 

                                                        రశీదు

 

ఆశాకార్యకర్త నియామకపు ధరఖాస్తును………………… తేదీన శ్రీమతి……………….................    నుండి  స్వీకరించబడినది

 

 

 

తేదీ :                                                                          మెడికల్ ఆఫీసర్


అభ్యర్థిత్వపు అంచనా మరియు మార్కులు కేటాయింపు మార్గదర్శకాలు

క్రమ సంఖ్య

ఎంపిక ప్రమాణం

మొత్తం మార్కులు

పొందిన మార్కులు

1

విద్యార్హత గరిష్ట మార్కులు      

20 మార్కులు

 

a

టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన యెడల

20 మార్కులు

 

b

సెకండ్క్లాస్ లో పాస్ అయిన యెడల

10 మార్కులు

 

c

థర్డ్క్లాస్ లో పాస్ అయిన యెడల

05 మార్కులు

 

2

ప్రభుత్వేతర - స్వచ్చందసంస్థలలో పనిచేసిన అనుభవం గరిష్ట మార్కులు

20 మార్కులు

 

d

5 సం.  కంటే ఎక్కువ ఉన్నఎడల

20 మార్కులు

 

e

1 నుండి 5 సం.  ఉన్నఎడల

10 మార్కులు

 

f

ఒక్క సం. కంటే తక్కువ పని అనుభవం ఉన్న ఎడల

05 మార్కులు

 

3

వైవాహిక స్థితి గరిష్ట మార్కులు

10 మార్కులు

 

g

వితంతువు / విడాకులుపొందిన/ భర్తనుండివిడిపోయిన / నిరాశ్రయురాలు అయిన ఎడల

10 మార్కులు

 

4

పిల్లల ఇమ్మునైజేషన్ స్థితి గరిష్ట మార్కులు

10  మార్కులు

 

h

అయిదు సం. లోపు పిల్లలు ఉండి  మరియు పిల్లల వయసు తగ్గ సంపూర్ణ వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చిన ఎడల

10 మార్కులు

 

5

ఇంటర్వ్యూ గరిష్ట మార్కులు

40  మార్కులు

 

i

తెలుగు చదవడం రాయడం

10 మార్కులు

 

j

ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పోషకాహారలోపం వంటి సమస్యల పై అవగాహన

10 మార్కులు

 

k

చక్కగా ఇతరలకు  వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల ధృక్పథం

10 మార్కులు

 

 

మొత్తం మార్కులు

100 మార్కులు

 

 

 

 Annexure-1

ఆశా కార్యకర్తల నియామకపు ప్రకటన

……………………………….గ్రామము/మున్సిపాలిటి / /  మునిసిపల్  కార్పొరేషన్ పరిధి లో……………………………..గ్రామ /వార్డు సచివాలయములో ఆశాకార్యకర్త ఖాళీలను భర్తీచేయుటకు నిర్ణయించడమైనది. వార్డు సచివాలయము పరిధిలో నివసించే అర్హత గల మహిళాఅభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరబడుచున్నవి అభ్యర్థులు తమదరఖాస్తులను ....................తేదీ లోపుగా గ్రామ/వార్డు సచివాలయము పరిధిలోఉన్న....................... PHC / UFWC / PP.UNIT / UPHC / M.H.O-Medical Officer గారికి స్వయముగా అందజేసి రశీదు పొందగలరు. నిర్ణీతగడువు ముగింపు తరువాత అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరింపబడువు.

 

అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు:

  • తప్పనిసరిగా మహిళా అభ్యర్థి ఆ వార్డు సచివాలయము పరిధిలో  నివసిస్తూ, 25సం. నుండి 45 సం.  వయసు కలిగి, వివాహితై  ఉండాలి. 
  • వితంతువులు,  విడాకులుపొందిన, భర్తనుండి విడిపోయిననిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
  • తెలుగు బాగా చదవడం రాయడంతప్పని సరిగా వచ్చి వుండాలి.
  • ఆరోగ్యం, సంక్షేమం పారిశుద్యం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పధం  కలిగివుండాలి.
  • ప్రభుత్వేతర  - స్వచ్ఛందసంస్థలనందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.



దరఖాస్తుతో పాటు అందజేయవలసిన ధ్రువపత్రములు:

Ø  నివాస ధ్రువీకరణ పత్రము (తహసీల్దారు ద్వారా జారీచేయబడిన నివాస ధ్రువీకరణ పత్రము రేషన్ కార్డు / బిపి యల్ కార్డు / ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / బ్యాంకు పాస్ పుస్తకము)

Ø  8వ తరగతి సర్టిఫికెట్ కాపీ (గ్రామీణప్రాంతాలవారికి)

Ø  10వ తరగతి సర్టిఫికెట్ కాపీ.(పట్టణప్రాంతాలవారికి)

Ø  ప్రభుత్వేతర  - స్వచ్ఛందసంస్థలనందు పనిచేసిన / చేస్తున్నధ్రువీకరణ పత్రముకాపీ.

Ø  అయిదు సం. లోపు పిల్లలువున్నట్లైతే, పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు ధృవ  పత్రం  / మాతా  శిశు సంరక్షణ కార్డు కాపీ.

Ø  వైవాహికస్థితి : వితంతువు / విడాకులు పొందిన / భర్త నుండి విడిపోయిన  / నిరాశ్రయురాలు అయినట్లైతే, వైవాహిక స్థితి కి  సంబందించి  స్వంత డిక్లరేషన్.

సూచన : పై నియామకమునకు సంబందించిన ఖాళీలు / అర్హత నిబంధనలతో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు  ప్రకటనను రద్దు చేసే అధికారము చైర్మన్, డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ / సిటీ హెల్త్ సొసైటీ  వారికి  కలదని తెలియపరచడమైనది.

Comments

  1. Idi pdf pettachu kada . Print ela teesukovali

    ReplyDelete
  2. Sir east godavari vacancies unnaya

    ReplyDelete
  3. Palnadu district vacancy list, please send sir......

    ReplyDelete
  4. 202506301638

    ReplyDelete

Post a Comment