ANM Gr-III VS/WS 5 సం నిండినవారికి ఎవరికైతే 30.06.2025 నుంచి కౌన్సిలింగ్ జరిగిందో వారందరికీ మరల రి-కౌన్సిలింగ్ Zoom మీటింగ్ ద్వారా కౌన్సెలింగ్ జరుగుతుంది. జూమ్ లింక్ డేట్ టైం తెలియచేస్తాము.
Good Evening MOs.
You are informed to communicate the following message to the ANMs under your jurisdiction.
As per the instructions of the Commissioner, H&FW,
1. MPHA (F) already on redeployment will be continued in the same redeployed places.
2. ANM Gr-3 recently promoted to MPHA (F) (266) will be continued in the same sachivalayam places.
3. ANM Gr-3 (VS/WS) who Completed 5 Years will be having Recouncelling on Zoom meeting Time and Link will be share soon.
3. ANM Gr-3 (VS/WS) who Completed 5 Years will be having Recouncelling on Zoom meeting Time and Link will be share soon.
MOs of PHCs and UPHCs are directed to ensure that, this message reaches all the ANMs under your jurisdiction immediately and acknowledge the same here immediately.
DMHO
Medical Officers
మీ నిర్దేశంలో ఉన్న ANMs కు కింది సందేశాన్ని చేరవేయమని చెప్పబడింది.
మీ నిర్దేశంలో ఉన్న ANMs కు కింది సందేశాన్ని చేరవేయమని చెప్పబడింది.
కమిషనర్, H&FW యొక్క ఆదేశాల ప్రకారం,
- రి-డిప్లొయేమెంట్ ద్వారా నియమించబడిన రెగ్యులర్ MPHA (F) నియమించిన డిప్లొయేమెంట్ ప్రదేశాల్లో కొనసాగించ బడుతుంది.
- ఇటీవల ANM Gr-III VS/WS నుంచి MPHA (F) కి ప్రమోట్ అయిన 266 ANMs అదే సచివాలయంలో కొనసాగించ బడుతుంది.
- ANM Gr-III VS/WS 5 సం నిండినవారికి ఎవరికైతే 30.06.2025 నుంచి కౌన్సిలింగ్ జరిగిందో వారందరికీ మరల రి-కౌన్సిలింగ్ Zoom మీటింగ్ ద్వారా కౌన్సెలింగ్ జరుగుతుంది. జూమ్ లింక్ డేట్ టైం తెలియచేస్తాము.
PHCs మరియు UPHCs యొక్క MOs ని ఈ సందేశం మీ పరిధిలో ఉన్న అన్ని ANM Gr-III VS/WS వారికీ తెలియచేసి కౌన్సిలింగ్ కి హాజరు కావలసింది గా తెలియచేయడమైనది
DMHO
Comments
Post a Comment