ANMs list after Shifting in RCH 1.0 ANMOL Login
ANMs List for RCH Portal Login Users & OTP Mobile
- పైన లింక్ లో గుంటూరు నందు పనిచేస్తున్న ANMs ఏ సచివాలయం లో పని చేస్తున్నారో అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది.
- షిఫ్ట్ చేసిన సచివాలయం లో ముందుగా లాగిన్ అయ్యి ప్రొఫైల్ లో 2025 క్లిక్ చేసి ANM దగ్గర మీ సచివాలయం లో ఉన్న అందరు ANMs పేర్లు సెలెక్ట్ చేసి సేవ్ చేయవలెను.
- మీ పేరు దగ్గర ఇచ్చిన RCH ID తో మంగళవారం అన్మోల్ ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ చేయగలరు.
Comments
Post a Comment