ఒక సచివాలయం నుంచి మరొకచోటికి మారిన (రెగ్యులర్ MPHA (F) / ANM Gr - III | మీ RCH ID ని కొత్త ప్లేస్ కి షిఫ్ట్ చేయడం జరిగింది | మీ పేరు కనిపించని వాళ్ళు మాత్రమే ఈ గూగుల్ ఫారం నందు నమోదు చేయవలెను.

 



ANM Shifting Data enter here
👇👇👇


💥గమనిక 💥


  • జనరల్ ట్రాన్స్ఫర్లు నందు ఒక సచివాలయం / సబ్ సెంటర్ నుంచి మరొకచోటికి మారిన (రెగ్యులర్ MPHA (F) / ANM Gr - III మీ RCH ID ని కొత్త ప్లేస్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. 

  • అందరు మీరు ఇప్పుడు పనిచేస్తున్న సచివాలయం చోటకి మీ RCH ID వచ్చిందో లేదో సరిచూసుకోండి. 

  • మీరు పనిచేస్తున్న చోట ప్రొఫైల్ లో మీ పేరు కనిపించని వాళ్ళు మాత్రమే ఈ గూగుల్ ఫారం నందు నమోదు చేయవలెను. 

  • ANM Shifting Data enter here
    👇👇👇


  • ANM Gr - III నుంచి ప్రమోటెడ్ MPHA (F) ఏదయినా మీ ప్రస్తుత వర్క్ ప్లేస్ లో మార్పు ఉంటే మాత్రమే పంపవలెను. 
    RCH హెల్ప్ డెస్క్, గుంటూరు 















Comments