RCH Portal లో ANC పేరు ABHA ను పేరుతో రీ-సింక్ (Resync ABHA) చేయడానికి

  1. RCH లో ABHA ను రీ-సింక్ (Resync ABHA) చేయడానికి ఒక కొత్త ఆప్షన్‌ను అభివృద్ధి చేశారు.
  2. ఈ కొత్త సౌకర్యం ద్వారా, ABHA లింక్ అయి ఉన్నప్పటికీ RCH లోని లబ్ధిదారుడి పేరు ABDM లోని పేరుతో సరిపోలనప్పుడు, ఆ పేరును RCH లో అప్డేట్ చేసుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తుంది.
  3. ఈ కొత్త ఫెసిలిటీ ద్వారా, పేరు సరిపోలని రికార్డు లేదా రికార్డుల సమూహాన్ని (group of records) యూజర్ ఎంపిక చేసి చేంజ్ రిక్వెస్ట్ (మార్పు అభ్యర్థన) పంపించవచ్చు.
  4. వెరిఫైయర్లు (Verifiers) ఆ అభ్యర్థనను పరిశీలించి అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
  5. ఈ ప్రక్రియలో OTP లేదా యూజర్ ఆథెంటికేషన్ అవసరం లేదు.
  6. దీని ద్వారా, లబ్ధిదారుడి పేరు మిస్‌మ్యాచ్‌గా ఉన్న అన్ని రికార్డులను యూజర్లు స్వయంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.


Comments