ANM నుండి GNM అర్హత ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులలో సర్దుబాట్లుకి అనుమతి : DPH మరియు CHFW 15/04/2026

MPHA (F) / ANM Gr - III లో GNM అర్హత ఉన్న వారికీ ప్రస్తుతం అందుకుంటున్న జీతం తో పాటు నెలకు Rs. 5,000/- ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా స్టాఫ్ నర్స్ పోస్టులలో తాత్కాలికం గా నియామకాలు చేపట్టడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిన డైరెక్టర్ అఫ్ హెల్త్.








Comments